వార్తలకు తిరిగి వెళ్లండి

శాలిగౌరారం మండలం ఇటుకులపాడులో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ఎఫ్‌పీవో సభ్యత్వ నమోదు కొనసాగుతోంది. పాల కేంద్రం బజారులో నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో రైతులు సభ్యత్వం నమోదు చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.
ఎఫ్‌పీవోలో సభ్యత్వం పొందేందుకు రైతులు అధిక సంఖ్యలో తరలిరావాలని సూచించారు. సభ్యత్వాన్ని నమోదు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

