వార్తలకు తిరిగి వెళ్లండి

డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్‌పే ఎఫ్‌డీ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల భాగస్వామ్యంతో యాప్‌లోనే వివిధ ఎఫ్‌డీలను పోల్చి 100% డిజిటల్‌గా బుక్ చేసుకునే అవకాశం కల్పించింది.
శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌తో కలిసి రోజుకు రూ.100–1,000 వరకు పొదుపు చేసుకునే డైలీ ఆర్‌డీ సేవలను కూడా ప్రారంభించింది.
Comments
Loading comments...
