Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

EPFO నిధి ఆప్కే నికట్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి

Follow Udayam on Google
K. Venkatesh Sep 25, 2026 6:22 PM ఖమ్మంతెలంగాణ
EPFO నిధి ఆప్కే నికట్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి - Udayam
ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వద్ద ఈనెల 28న నిధి ఆప్కే నికట్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ప్రాంతీయ పీ.ఎఫ్. కమీషనర్ శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ఉద్యోగులు, యజమానులు, పెన్షనర్లకు వివిధ సేవలు, అవగాహన కార్యక్రమాలు అందించడం జరుగుతుందన్నారు. ఉ.9:30 గంటల నుండి సా.4 గంటల వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...