వార్తలకు తిరిగి వెళ్లండి

ఈపీఎఫ్ పరిధిలోకి రావాల్సి ఉన్నప్పటికీ గతంలో నమోదు కాని అర్హులైన ఉద్యోగుల కోసం ఈపీఎఫ్‌వో ‘ఎంప్లాయీస్ ఎన్‌రోల్‌మెంట్ క్యాంపెయిన్-2026’ చేపట్టింది. జూన్ 29న ప్రారంభమైన ఈ అవకాశం అక్టోబర్ 31 వరకు కొనసాగనుంది.
అర్హులైన ఉద్యోగులను సంస్థలు గుర్తించి నమోదు చేయాలి. ఈపీఎఫ్‌లో చేరితే నిబంధనల ప్రకారం పొదుపుతోపాటు పెన్షన్, బీమా వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది.
Comments
Loading comments...

