వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంవివి సిటీనివాసితులకు సైబర్ మోసాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు సైబర్ నేరాలను నివేదించే సరైన విధానాలపై అవగాహన కల్పించేందుకు సైబర్ అవగాహన సదస్సును నిర్వహించింది. VCSC ఛైర్మన్ మరియు నగర పోలీస్ కమిషనర్ శ్రీ డాక్టర్ శంఖబ్రత బాగ్చీ, IPS., గారు నేతృత్వం వహించారు.
డిజిటల్ ప్రపంచంలో సురక్షితంగా ఉండటానికి పాటించాల్సిన జాగ్రత్తలు, రకరకాల సైబర్ మోసాల గురించి ఆయన ప్రజలకు వివరించారు.
Comments
Loading comments...

