వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను అత్యాధునిక వసతులతో రాష్ట్రంలోనే నంబర్‌వన్ విద్యాసంస్థగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నూతన భవన నిర్మాణానికి భూమిపూజ, శంకుస్థాపన చేశారు.
మొత్తం రూ.70 కోట్లతో సమగ్ర భవన సముదాయం నిర్మించనున్నట్లు తెలిపారు. తొలి విడతగా రూ.20.50 కోట్లతో పనులు ప్రారంభిస్తున్నామని చెప్పారు.
Comments
Loading comments...

