ఎన్విడియా కార్యాలయం వద్ద నిరసన చేపడతా: ట్రావిస్ కలానిక్

ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్‌ను తిరిగి నియమించాలనే డిమాండ్‌కు ఉబర్ సహ వ్యవస్థాపకుడు ట్రావిస్ కలానిక్ మద్దతు తెలిపారు. ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, టెక్ నేతలతో కలిసి ఎన్విడియా కార్యాలయం వద్ద నిరసన చేపడతానని ప్రకటించారు.
జెన్సన్ పరిస్థితిని 2017లో ఉబర్ నుంచి తాను వైదొలిగిన ఘటనతో కలానిక్ పోల్చారు. హువాంగ్‌ను తిరిగి నియమించాలని కోరుతూ 1.75 లక్షల మందికి పైగా ఎన్విడియా బోర్డుకు బహిరంగ లేఖ రాశారు.
Comments
Loading comments...
