వార్తలకు తిరిగి వెళ్లండి

రెండు రోజుల వారాంతపు సెలవుల అనంతరం ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ నేడు ప్రారంభమైంది. క్వింటా పత్తి ధర రూ.8,800 పలికింది. గతవారం గరిష్ఠ ధర రూ.9,100గా నమోదైంది.
తేజ మిర్చి రూ.22,500, 341 రకం రూ.26,500, వండర్ హాట్ రూ.29,000, టమాట మిర్చి రూ.38,000 ధర పలికినట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

