వార్తలకు తిరిగి వెళ్లండి

రామగుండం నియోజకవర్గ పాస్టర్ల ఆత్మీయ సమ్మేళనం సోమవారం ఎన్టీపీసీలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సీపీఎఫ్ చర్చ్ పాస్టర్ ఫెలోషిప్ లోగోను మనాలి ఠాకూర్ ఆవిష్కరించారు.
పాస్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు క్రైస్తవ సంఘాల నాయకులు, పాస్టర్లు పాల్గొన్నారు.
Comments
Loading comments...

