వార్తలకు తిరిగి వెళ్లండి

పుట్టపర్తి (మం)జగరాజుపల్లి SC కాలనీలో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ అందజేశారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి, పింఛన్ల పంపిణీ సకాలంలో అందుతోందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందించాలని అధికారులకు సూచించారు.
Comments
Loading comments...

