వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను మంగళవారం ఆదేశించారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించేలా దరఖాస్తుల పరిశీలన పారదర్శకంగా చేపట్టాలని సూచించారు. సెప్టెంబర్ 7 నుంచి 16వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించి, అనంతరం క్షేత్రస్థాయి పరిశీలన, అర్హత నిర్ధారణ ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు.
Comments
Loading comments...

