Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు స్వీకరణ గడువు 30 వరకు పొడిగించాలి

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 11, 2026 6:22 PM విశాఖపట్నంGeneral
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు స్వీకరణ గడువు 30 వరకు పొడిగించాలి - Udayam
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం దరఖాస్తుల స్వీకరణ గడువు పెంచాలని . అయితే 12,13,14 తేదీలలో వరుస సెలవులు రావడంతో ప్రజలు అవసరమైన సర్టిఫికెట్లు పొందడానికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అందుచేత ఈ దరఖాస్తు స్వీకరణ గడువు ఈనెల 30 వరకు పొడిగించాలని ఉదయ సేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వడ్డాది ఉదయ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...