Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెక్రటేరియట్‌లోకి QR కోడ్‌తోనే ఎంట్రీ

సంజయ్ రెడ్డి Jul 03, 2026 1:29 AM హైదరాబాద్ 3 viewsabout 1 hour ago
సెక్రటేరియట్‌లోకి QR కోడ్‌తోనే ఎంట్రీ - Udayam Digital
తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్‌లోకి ప్రవేశించడానికి ప్రభుత్వం క్యూఆర్ (QR) కోడ్ విధానాన్ని తప్పనిసరి చేసింది. అధికారులు లేదా మంత్రులు అనుమతి ఇవ్వగానే విజిటర్స్ మొబైల్‌కు ఈ కోడ్ అందుతుంది. గేటు వద్ద స్కాన్ చేసి లోపలికి వెళ్లిన వారు గంట మాత్రమే ఉండాలి. సమయం దాటితే అలర్ట్ వెళ్తుంది. అపరిచితుల చొరబాటును అడ్డుకునేందుకు ఈ భద్రతా చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...