Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంతమంది పిల్లలు ఉన్నా 'తల్లికి వందనం' చారిత్రాత్మక నిర్ణయం: ఎమ్మెల్యే జగన్

Follow Udayam on Google
Super Admin Jul 24, 2026 8:45 PM చిత్తూరుGeneral
ఎంతమంది పిల్లలు ఉన్నా 'తల్లికి వందనం' చారిత్రాత్మక నిర్ణయం: ఎమ్మెల్యే జగన్ - Udayam
కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా 'తల్లికి వందనం' వర్తింపజేయడం చరిత్రాత్మకమని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ అన్నారు. వరదప్ప నాయుడు, కస్తూరిబా పాఠశాలల్లో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎంతో పాటు మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయన్నారు. ప్రతిభావంతులకు జీజేఎం ఫౌండేషన్ తరఫున ప్రోత్సాహక బహుమతులు అందించారు. నాయకులు, అధికారులు పాల్గొన్న

Comments

G
Loading comments...