Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పింఛన్‌కు ఈనెల 31లోపు దరఖాస్తు చేయాలి

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 16, 2026 9:18 AM వికారాబాద్తెలంగాణ
పింఛన్‌కు ఈనెల 31లోపు దరఖాస్తు చేయాలి - Udayam
అర్హులైన వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు పింఛన్ కోసం ఈనెల 31లోపు మీసేవ కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సూచించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో వారు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం కొత్త పెన్షన్లు చేయకపోవడం వల్ల ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా దరఖాస్తు తీసుకునే వెసులుబాటు కల్పించినట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...