వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్యేక ఓటరు సవరణ (ఎస్‌ఐఆర్)లో అర్హుల ఓట్లు తొలగిపోకుండా బీఎల్‌వోలు, బీఎల్‌ఏలు అప్రమత్తంగా పనిచేయాలని డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాల్వంచలో ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించారు.
77, 78 పోలింగ్ కేంద్రాలను కార్పొరేటర్ కొత్వాల విమలాదేవితో కలిసి సందర్శించారు. ప్రతి ఓటును నిబంధనల ప్రకారం నమోదు చేసి ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.
Comments
Loading comments...

