Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలను చేర్పించాలి

Follow Udayam on Google
Harika Jun 15, 2026 4:00 PM జగిత్యాలGeneral
అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలను చేర్పించాలి - Udayam
జగిత్యాల 48వ వార్డులో నిర్వహించిన 'అమ్మ మాట-అంగన్వాడీ బాట' కార్యక్రమంలో కౌన్సిలర్ కొండ అరుణ పాల్గొన్నారు. ఆరేళ్ల లోపు పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపడం వల్ల ఆటపాటలతో పాటు పౌష్టికాహారం, ఆరోగ్య పరీక్షలు అందుతాయని ఆమె తెలిపారు. ఈ అవకాశాన్ని తల్లులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కొత్తగా చేరిన పిల్లలకు అక్షరాభ్యాసం చేయించి, ర్యాలీ నిర్వహించారు.

Comments

G
Loading comments...