Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వేణుగోపాల్ ఏకగ్రీవ ఎన్నిక!

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 13, 2026 9:58 PM గుంటూరుGeneral
ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వేణుగోపాల్ ఏకగ్రీవ ఎన్నిక! - Udayam
పొన్నూరు తాలూకా ఏపీ ప్రభుత్వ ఎంప్లాయిస్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా వేణుగోపాల్, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా వేణు, సెక్రటరీగా వీరస్వామి, ట్రెజరర్‌గా మీరాభి ఎన్నికయ్యారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం, సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తామని నూతన నాయకులు తెలిపారు. సంఘాన్ని బలోపేతం చేస్తూ ఉద్యోగుల హక్కుల కోసం ఐక్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...