Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల తేదీలపై నేడు స్పష్టత

Follow Udayam on Google
Harika Oct 28, 2026 2:14 PM అమరావతిGeneral
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల తేదీలపై నేడు స్పష్టత - Udayam
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల తేదీలపై స్పష్టత ఇచ్చేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నేడు సాయంత్రం సమావేశం కానుంది. సుప్రీంకోర్టు సూచనలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు ప్రకటించనుంది. తుపాను పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది.

Comments

G
Loading comments...