Udayam Digital
Menu

ఎంపీపీగా భర్త.. సర్పంచ్‌గా భార్య ఏకగ్రీవం

Anuroop Nov 20, 2026 7:41 AM అనకాపల్లి General
ఎంపీపీగా భర్త.. సర్పంచ్‌గా భార్య ఏకగ్రీవం - Udayam Digital
అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపాలెం మండలానికి చెందిన టీడీపీ నేత గేదెల సత్యనారాయణ పొట్టిదొరపాలెం ఎంపీటీసీ సభ్యుడిగా గెలిచారు. దీంతో ఆయనను ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయన భార్య గేదెల సత్యవతి కూడా పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దంపతులిద్దరికీ స్థానికంగా కీలక పదవులు దక్కడంతో కూటమి నేతలు వారిని సన్మానించారు. ఒకే కుటుంబంలో ఎంపీపీ, సర్పంచ్ పదవులు ఉండటం విశేషంగా నిలిచింది.

Comments

G
Loading comments...