Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంపీపీ పాఠశాలలో ఎంఈఓ ఆకస్మిక తనిఖీలు

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Aug 29, 2026 3:17 PM విజయనగరంGeneral
ఎంపీపీ పాఠశాలలో ఎంఈఓ ఆకస్మిక తనిఖీలు - Udayam
విజయనగరం జిల్లా రాజాం మండల విద్యా శాఖ అదికారి -2 దుర్గారావు శనివారం స్తానిక ఇల్లంనాయుడు వలస ఎంపీపీ స్కూల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్దుల హాజరు రికార్డులు పరిశీలించి తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా దాని ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం మధ్యాహ్న భోజన నాణ్యతను విద్యార్థులను అడిగి తెలుసుకుని వారితో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...