వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా తెర్లాం మండల కేంద్రంలో మంగళవారం స్తానిక MPP ఎన్.ఉమాలక్ష్మి అద్యక్షతన మండల సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వ్యవసాయం, విద్య, ఇరిగేషన్, ఉపాధి హామీ, వైద్యం, గృహ నిర్మాణం, R&B శాఖల పనితీరుపై సమీక్షించారు. అనంతరం MPTC , ZPTC, MPP సభ్యుల పదవీకాలం ముగియడంతో MPDO ఆర్.రాంబాబు సమక్షంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల అధికారులు పాల్గోన్నారు.
Comments
Loading comments...

