వార్తలకు తిరిగి వెళ్లండి

రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకుని జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ షట్కర్‌కు ఆయన సోదరి ప్రవీణ బస్నాలే శుక్రవారం రాఖీ కట్టారు. ఎంపీ నివాసానికి వెళ్లిన ఆమె సోదరుడికి రాఖీ కట్టి మిఠాయిలు తినిపించారు. ఈ సందర్భంగా అన్నాచెల్లెళ్ల అనుబంధం కలకాలం కొనసాగాలని ఆకాంక్షించారు.
రాఖీ పండుగ సందర్భంగా తోబుట్టువుల మధ్య ప్రేమాభిమానాలను గుర్తు చేసుకున్నారు.
Comments
Loading comments...

