Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంపీడీవో కార్యాలయంలో ప్రజా పాలన దినోత్సవం

Follow Udayam on Google
p.g.murthy Sep 17, 2026 10:27 AM మంచిర్యాలGeneral
ఎంపీడీవో కార్యాలయంలో ప్రజా పాలన దినోత్సవం - Udayam
లక్షెట్టిపేట పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని కార్యాలయ అధికారులు, సిబ్బంది నిర్వహించారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం ఆదేశాలు జారీ చేసింది. దీంతో గురువారం ఉదయం ఎంపీడీవో, ఈజీఎస్ కార్యాలయాల అధికారులు, సిబ్బంది జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీడీవో మధుసూదన్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...