వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరం పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు చెత్త కుప్పలు పేరుకుపోవడంతో పరిసర ప్రాంత ప్రజలు దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
రోజురోజుకు చెత్త పేరుకుపోతుండంతో దోమలు ఇతర క్రిమికీటకాలు పెరిగే అవకాశం ఉందని శానిటేషన్ అధికారి చెప్పిన స్పందించడంలేదన్నారు. ప్రధాన కార్యాలయం ఎదురుగానే ఈ పరిస్థితి నెలకొనడం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

