వార్తలకు తిరిగి వెళ్లండి
డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ చేపడుతున్న ఎంబీబీఎస్ ప్రవేశాల్లో రిజర్వేషన్ వర్గాల విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఆలా వెంకటేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు.
గురువారం గుంటూరులో ఆయన మాట్లాడుతూ.. ఏయూ (AU) రీజియన్‌లో ఓపెన్ కాంపిటేషన్ కట్ ఆఫ్ ర్యాంక్ 71,547గా నమోదు కావడం ఈ అసమానతకు అద్దం పడుతోందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

