వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం విజయనగర్ కాలనీ మార్గంలో ఎన్ఎస్పీ కాల్వపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.3.47 కోట్లు మంజూరు చేయించినందుకు ఎంపీ రఘురాం రెడ్డిని కైకొండాయిగూడెం కాంగ్రెస్ నాయకులు కలిసి శాలువాతో సత్కరించారు.
ఎంపీ చొరవతోనే వంతెన మంజూరైందని, దీనివల్ల పలు పరిసర గ్రామాల ప్రజలకు రవాణా కష్టాలు తీరుతాయని హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో శీలం వీరబాబు, తిరుపతిరావు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

