Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంపీ లావు కృషి అభినందనీయం

Follow Udayam on Google
T. SRINU BABU Sep 03, 2026 4:36 PM పల్నాడుGeneral
ఎంపీ లావు కృషి అభినందనీయం - Udayam
ఉచిత ఇంజినీరింగ్ విద్యతో పేద విద్యార్థులను ప్రోత్సహిస్తున్న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు దళిత సమాజం రుణపడి ఉంటుందని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ సాతులూరి కుమార్ అన్నారు. నరసరావుపేట టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, చదువుతోనే దళితుల సామాజిక అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ప్రతి దళిత కుటుంబం నుంచి ఒక ఇంజినీర్‌ను తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...