వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్‌లో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎంపీ డీకే అరుణ, MJR జనార్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసి, హామీలను తుంగలో తొక్కి మోసం చేస్తోందని మండిపడ్డారు.
పాలకుల తీరు మారకపోతే ప్రజలతో కలిసి పోరాటాన్ని ఉధృతం చేసి గద్దె దించుతామని ఘాటుగా హెచ్చరించారు.
Comments
Loading comments...

