Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'ఎన్‌ఓసీ ఉన్నా రిజిస్ట్రేషన్ చేయలేదు'

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 05, 2026 10:55 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
'ఎన్‌ఓసీ ఉన్నా రిజిస్ట్రేషన్ చేయలేదు' - Udayam
కలెక్టర్ కార్యాలయం ఎన్‌ఓసీ ఇచ్చినా నారపల్లి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయలేదని బాధితులు ఆరోపించారు. స్లాట్ సమయం ముగిసే వరకు వేచి ఉంచి, ఎన్‌ఓసీ చెల్లదని చెప్పడంతో శనివారం నిరసనకు దిగారు. కొనుగోలు చేసిన స్థలం 22ఏ జాబితాలో చేరడంతో సమస్య ఏర్పడిందని, మూడు నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నామని వాపోయారు.

Comments

G
Loading comments...