వార్తలకు తిరిగి వెళ్లండి

రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రజలు సహకరించాలని శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద కోరారు. బుధవారం రాత్రి బైరి గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు.
చిన్నచిన్న గొడవలతో కేసుల్లో చిక్కుకుని భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని సూచించారు. సీఐ పైడపునాయుడు, ఎస్సై సురేష్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

