ఎన్నికలు చంద్రబాబుకు మాయని మచ్చ

ఏపీలో స్థానిక ఎన్నికల సందర్భంగా దౌర్జన్యాలు పెరిగిపోయాయని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు.
ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయని, నాలుగు రెట్లు దౌర్జన్యాలు పెరిగాయని ఆరోపించారు. ఈ ఎన్నికలు చంద్రబాబు పాలనకు మాయని మచ్చగా మిగిలిపోతాయని వ్యాఖ్యానించారు.
Comments
Loading comments...
