వార్తలకు తిరిగి వెళ్లండి

RTCలో గుర్తింపు సంఘం ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 9న పోలింగ్ నిర్వహించి, 17న ఫలితాలు ప్రకటించనున్నారు. ఈనెల 21నుంచే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. 2016 జులై 19న చివరిసారిగా ఎన్నికలు జరిగాయి.
ఎన్నికల్లో విజయం సాధించిన కార్మిక సంఘాలను గుర్తింపు సంఘాలుగా పరిగణిస్తారు. బ్యాలెట్ పత్రాలతో ఎన్నికలు నిర్వహించనున్నారు.
Comments
Loading comments...

