Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికలకు సై అంటున్న ఎమ్మెల్యే గురజాల

Super Admin Jul 25, 2026 4:23 PM చిత్తూరుabout 1 hour ago
ఎన్నికలకు సై అంటున్న ఎమ్మెల్యే గురజాల - Udayam Digital
చిత్తూరు జిల్లా పరిషత్ సర్వసభ సమావేశంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ మేము యుద్ధానికి సై రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రజల అభిమానంతో విజయం సాధిస్తామన్నారు.

Comments

G
Loading comments...