వార్తలకు తిరిగి వెళ్లండి

2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విధులు నిర్వహించిన పాలకొండ నియోజకవర్గ ఫొటో, వీడియో గ్రాఫర్లకు రావాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలని కోరారు. 24 గంటల పాటు ఎన్నికల విధుల్లో పాల్గొన్నప్పటికీ ఇప్పటివరకు చెల్లింపులు జరగలేదని పేర్కొన్నారు.
ఈ మేరకు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందించి, బకాయిల చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

