Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల తర్వాతే ఇరాన్‌ యుద్ధానికి తెర: ట్రంప్‌

Follow Udayam on Google
SHRUTHI Sep 10, 2026 7:44 AM అంతర్జాతీయంGeneral
ఎన్నికల తర్వాతే ఇరాన్‌ యుద్ధానికి తెర: ట్రంప్‌ - Udayam
నవంబర్‌లో జరిగే మధ్యంతర ఎన్నికలు ముగిసిన వెంటనే ఇరాన్‌తో యుద్ధం ముగిసిపోతుందని, ఆ వెంటనే చమురు ధరలు భారీగా పడిపోతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ జోస్యం చెప్పారు. హర్ముజ్‌ జలసంధి వద్ద ఉద్రిక్తతల నడుమ అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ ధర 100 డాలర్లకు ఎగబాకడంతో, అమెరికాలో పెరుగుతున్న జీవన వ్యయంపై రాజకీయ వేడి రాజుకుంది.

Comments

G
Loading comments...