Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల సవరణ పేరుతో ఓట్ల తొలగింపు సరైంది కాదు: సీపీఎం

Follow Udayam on Google
raju Sep 09, 2026 8:44 PM నిజామాబాద్General
ఎన్నికల సవరణ పేరుతో ఓట్ల తొలగింపు సరైంది కాదు: సీపీఎం - Udayam
ఎస్ఐఆర్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు కోటి మంది ఓటర్లకు నోటీసులు ఇచ్చి ఓటర్ లిస్ట్లో పేర్లను తొలగించాలని ప్రయత్నం చేయడం సరైందికాదని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు బుర్రి ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారుబుధవారం నిజామాబాద్ లో ఆయన మాట్లాడారు. చిన్న కారణాలు చూస్తూ ఓటర్ల పేర్లు తప్పు ఉన్నాయని సాకుతో అర్హులైన వారిని కూడా తొలగించాలనే కుట్ర కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేస్తోందన్నారు.

Comments

G
Loading comments...