వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ (MTMC) ఎన్నికలపై స్పష్టత లేకపోవడంతో ప్రధాన పార్టీల కార్యకర్తలు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేషన్‌గా మారినప్పటి నుంచి ఎన్నికలు జరగకపోవడం, కేసు కోర్టులో కొనసాగుతుండటంతో అసంతృప్తి పెరుగుతోంది.
ఈసారైనా ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న కార్యకర్తల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక స్థానిక నాయకులు ఇబ్బంది పడుతున్నారు.
Comments
Loading comments...

