Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల ముందు హామీలు అధికారంలోకి వచ్చాక కన్నీళ్లు బీజేపీ

Follow Udayam on Google
RR REDDY Sep 02, 2026 9:28 PM నిజామాబాద్General
ఎన్నికల ముందు హామీలు అధికారంలోకి వచ్చాక కన్నీళ్లు బీజేపీ - Udayam
కాంగ్రెస్ 1000 రోజుల పాలన ప్రజలకు నిరాశ మిగిల్చిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతు భరోసా, రుణమాఫీ, ఉద్యోగాలు, సాగునీరు, ఎయిర్‌పోర్ట్ వంటి హామీలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 1000 రోజుల పాలనపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు.

Comments

G
Loading comments...