Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల కోడ్‌లోనూ విగ్రహానికి మినహాయింపా?

Follow Udayam on Google
Anuroop Oct 20, 2026 12:52 PM పశ్చిమగోదావరి General
ఎన్నికల కోడ్‌లోనూ విగ్రహానికి మినహాయింపా? - Udayam
రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న వేళ తాడేపల్లిగూడెం పోలీస్ ఐలాండ్ సెంటర్‌లోని ఆంజనేయస్వామి విగ్రహానికి వేసిన ముసుగును తొలగించారు. రెండు రోజులు గడిచినా తిరిగి ముసుగు వేయకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో విగ్రహానికి ప్రత్యేక అనుమతులు ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై అధికారులు స్పష్టత ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...