వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లగొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు ఆధ్వర్యంలో పురుషుల అంతర్‌కళాశాలల ఫుట్‌బాల్ టోర్నమెంట్, ఐయూటీ ఎంపికలు శుక్రవారం నిర్వహించనున్నారు. మహిళల పోటీలు ఈ నెల 31న జరగనున్నాయి.
క్రీడాకారులు శుక్రవారం ఉదయం 9 గంటలకు ఎంజీయూ క్రీడా మైదానంలో రిపోర్టు చేయాలని నిర్వాహకులు తెలిపారు.
Comments
Loading comments...

