Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంజీఎంలోనే చికిత్స అందించాలి: వినయ్ భాస్కర్

Follow Udayam on Google
Kiran Sep 22, 2026 4:26 PM హన్మకొండ General
ఎంజీఎంలోనే చికిత్స అందించాలి: వినయ్ భాస్కర్ - Udayam
తోపులాటలో గాయపడిన మాజీ చీఫ్ విప్‌, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. తనకు ఎంజీఎంలోనే చికిత్స అందించాలని, ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లవద్దని ఆయన కోరారు. పోలీసులు కాంగ్రెస్‌ ప్రభుత్వ కనుసన్నల్లో తనపై దాడి చేశారని వినయ్‌ భాస్కర్‌ ఆరోపించారు. కుట్రపూరితంగా తనను ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారని విమర్శించారు.

Comments

G
Loading comments...