Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంజీఎం వద్ద పోలీసుల తీరుపై మహిళల ఆగ్రహం

Follow Udayam on Google
Harika Sep 22, 2026 4:01 PM వరంగల్General
ఎంజీఎం ఆస్పత్రి వద్ద వినయ్ భాస్కర్‌ను పోలీసులు అడ్డుకోవడంపై అక్కడికి వచ్చిన మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును ప్రశ్నించారు. చికిత్స కోసం వచ్చిన వినయ్ భాస్కర్‌ను పోలీసులు ఇబ్బందికి గురి చేశారని మహిళలు మండిపడ్డారు.

Comments

G
Loading comments...