వార్తలకు తిరిగి వెళ్లండి

మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఫతుల్లాగూడ ఎనిమల్ కేర్ సెంటర్‌లో పారిశుద్ధ్యం, జంతువుల ఆరోగ్య పరిరక్షణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
కమిషనర్ ఆదేశాలతో ACC యూనిట్‌లో టిక్ కిల్ స్ప్రేయింగ్ నిర్వహణను పర్యవేక్షించి, జంతువుల భద్రతకు అవసరమైన చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

