వార్తలకు తిరిగి వెళ్లండి

నాగల్గిద్ద మండలంలోని ఎనిమిది గ్రామాల్లో ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ నిధులతో మంజూరైన హైమాస్ట్ లైట్లను మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షెట్కర్ ప్రారంభించారు. రాత్రివేళల్లో వెలుతురు, భద్రత కల్పించేందుకు వీటిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఎంపీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. హైమాస్ట్ లైట్ల ఏర్పాటుపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

