Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంఈఓలకు షోకాజ్‌ నోటీసులు ఉపసంహరించాలి: పీఆర్‌టీయూ

Follow Udayam on Google
BALAJI SRIMANGALI Sep 03, 2026 6:32 PM సంగారెడ్డిGeneral
ఎంఈఓలకు షోకాజ్‌ నోటీసులు ఉపసంహరించాలి: పీఆర్‌టీయూ - Udayam
పీఆర్‌టీయూ సమావేశానికి హాజరైన నారాయణఖేడ్‌, మనూర్‌, నాగల్‌గిద్ద ఎంఈఓలకు ఇచ్చిన షోకాజ్‌ నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని పీఆర్‌టీయూ నియోజకవర్గ శాఖ డిమాండ్‌ చేసింది. సమావేశంలో ఎఫ్‌ఎల్‌ఎన్‌, విద్యాభివృద్ధిపై చర్చించారని తెలిపింది. ఎంఈఓలు పీఆర్‌టీయూ ఎన్నికల్లో పాల్గొన్నారంటూ చేసిన ఫిర్యాదు అవాస్తవమని పేర్కొంది. నోటీసులు ఉపసంహరించుకోకపోతే డీఈఓ కార్యాలయం ముట్టడిస్తామని పీఆర్‌టీయూ నాయకులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...