Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంఈఓ హబీబ్ అహ్మద్ ఉద్యోగ విరమణ

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 29, 2026 6:35 PM వికారాబాద్General
ఎంఈఓ హబీబ్ అహ్మద్ ఉద్యోగ విరమణ - Udayam
కుల్కచర్లలోని PVR గార్డెన్‌లో ఎంఈఓ హబీబ్ అహ్మద్ ఉద్యోగ విరమణ సభ ఘనంగా జరిగింది. పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన్ను ఘనంగా సన్మానించారు. విద్యా రంగానికి హబీబ్ అహ్మద్ చేసిన సేవలను కొనియాడారు. ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...