వార్తలకు తిరిగి వెళ్లండి

పాలమూరు యూనివర్సిటీ పరిధిలో 4వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్, 3వ సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్షలు అక్టోబర్ 3 నుంచి 17 వరకు నిర్వహించనున్నారు.
విద్యార్థులు కేటాయించిన కేంద్రాల్లోనే పరీక్షలకు హాజరు కావాలని అధికారులు సూచించారు. పరీక్షా కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని తెలిపారు.
Comments
Loading comments...

