వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం, బీసీ యునైటెడ్ ఫ్రంట్ నాయకులు శనివారం మద్దతు తెలిపారు.
ఉద్యోగులకు భద్రత కల్పించి, కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరారు. 2022 నుంచి పెండింగ్లో ఉన్న వేతన పెంపులు, బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

