వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసిఫాబాద్ జిల్లా ఎన్‌హెచ్‌ఎం జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పను ఆయన స్వగృహంలో కలిసి వినతిపత్రం అందజేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.
సమాన పనికి సమాన వేతనం, నర్సింగ్ సిబ్బంది క్రమబద్ధీకరణ, 5 శాతం ఇంక్రిమెంట్, ప్రసూతి సెలవులు, ఉద్యోగ భద్రత, ఈహెచ్‌ఎస్, ప్రతి నెల 5న జీతాలు, పీఆర్సీ బకాయిల విడుదల తదితర డిమాండ్లను వివరించారు.
Comments
Loading comments...

